నరకాని నకళ్లు!
దేశీయంగా 1,382 కారాగారాల్లో ఖైదీలు అమానుష పరిస్థితుల్లో బతుకులీడుస్తున్న వైనాన్ని తప్పుపడుతూ ఎప్పటికప్పుడు జైళ్ల నిర్వహణలో మేలిమి సంస్కరణలను సూచిస్తున్న ధర్మాసనం ఈసారి కొన్ని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు బెయిలు అనుగ్రహించడం న్యాయమూర్తి విచక్షణాధికార పరిధిలోని అంశమైనా- 'బెయిలు నిరాక…