పౌరులు ఏ రకమైన ఆహారాన్ని అయినా తీసుకోవచ్చు అనే భావన రైట్ రెట్ ఆఫ్ ఫుడ్ ను ప్రాథమిక హక్కుల అధ్యాయంలో పెట్టవలసిన సరైన సమయం ఇదే. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ఆహారాన్ని ఒక హక్కుగా చట్టబద్ధంగా కలిగి ఉందని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆహారాన్ని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. 2012 మేలో భారతదేశము ప్రజలకు కావాల్సినంత ఆహారాన్ని కలిగి ఉండటం జాతీయంగాను, అంతర్జాతీయంగా ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆహారపు హక్కును కలిగి ఉంటారని చెప్పడం జరిగింది. ఆ సమ్మిట్ లో భారతదేశం కూడా సంతకం చేసింది. అంతకుముందు 1996లో ప్రపంచ ఫుడ్ సమ్మిట్ లో కూడా 2015 నాటికి ప్రపంచంలో 142 కోట్ల మంది మాల్న్యూట్రిషన్ కు గురి అగుటజరిగింది. భారతదేశంలో అన్ని సమస్యలకు మూలకారణం బాహుణిజం. గోవుకు పవిత్రతను చేకూర్చటం వెనకాల మర్మం ఏమిటో తెలుసుకో లేనంత కాలం ప్రజలు శక్తి హీనులుగా, బుద్దిహీనులుగా, దమ్ము ధైర్యం లేని సోమరులుగా చేయడమే ఆరెస్సెస్ భావజాలం యొక్క లక్ష్యం. - 1. గోవు పాపమేల - గోమాంస భక్షకా ఎవడు పాపి - వేద పురుషుల నుంచి ఎద్దు మాంసం లేక ముద్ద మింగుడు పోదు విశ్వదాభిరామ - వినురవేమ (ఉప్పు, కారం వేసి తోమ) ఆవు, గోవు, ఎద్దు, గేదె మాంసమును అత్యంత ప్రీతికరంగా భుజించినందుకు, వాటి మాంసము తిన్నందుకు, వేదాలలో గోమాంసం భక్షణ గూర్చి టన్నులు, టన్నులు రాసినందుకు ఏ బ్రాహ్మణుడైన, ఏ క్షత్రియుడైన ఇంతవరకు పశ్చాత్తాపము ప్రకటించారా! కనీసం ఒక బొట్టు కన్నీరు కార్చారా! మేము ఒకప్పుడు తిన్నాము, ఇప్పుడు తినట్లేదు అని ధైర్యంగా చెప్పగలిగారా? పిరికి వాళ్ళల్లారా! 2. ప్రపంచంలో ఎవడు కనిపెట్టనిది, మీరు మాత్రమే కనిపెట్టే గోమేధ యజ్ఞం చేయు విధానం కనిపెట్టి, అతి పెద్ద ఎత్తున యజ్ఞాలు చేసిన మిములను, మీ గంధాలను, ఏ సెకన్ ప్రకారం శిక్షించాలి?? ఎవరిని శిక్షించాలి?? బర్రె, కుర్ర, దున్నలను కూడా ఇప్పుడు మ ఇప్పుడు మీ వేదాలను, మీ పురాణాలను, మీ ఇతిహాసాలను పూర్తిగా దహనం చేస్తారా?? 3. మా దేశ జంతువులైన బర్రె, కుర్ర, దున్నలను కూడా తినవద్దని ఎందుకు కోరుకుంటున్నారు?? నిషేధం గోవు పైన ఉన్నప్పుడు, బర్రెలను ఎందుకు తిన వద్దంటున్నారు?? నల్లటి వాటిని మీరు ఎందుకు పూజించడం లేదు?? నిషేధం తెల్లటివాటి పైన ఉన్నప్పుడు నల్లటి వాటిపైన ఎందుకు మీ కపట ఆ ప్రేమ?? 4. గోమూత్రంలో అత్యధిక మెడిసినల్ విలువలు ఉన్నాయని బలంగా నమ్ముతూ విపరీతంగా ప్రచారం చేస్తున్న మీరు మీ గోమూత్రాన్ని మీ వరకే సేవించి చికిత్స పొంది, వేల కోట్ల రూపాయలు ప్రజారోగ్యా నికి ఖర్చు పెట్టటం మాని మీ గోమూత్రం తోనే తగ్గించవచ్చు కదా!! భీఫ్ తినే మాకు కంప్లీట్ గా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని అప్పజెప్పి, మమ్మల్ని మా వాళ్లతోనే, మాకు వైద్యం చేయించుకునే అవకాశం కల్పించ వచ్చు కదా!! ఎందుకి ఈ ఉష్ణాయాసం భజగోవిందం!! 5. పందిని అసహ్యించుకునే ముస్లిమ్స్, పంది మాంసం తినవద్దని ఎప్పుడైనా మిమ్ములను బెదిరించారా?? కనీసం ప్రస్తావించారా?? పౌరుల ఆహారంపై నిషేధం విధించారా?? 6. గోవుకు పవిత్రత ఉన్నప్పుడు, 15 సంవత్సరాల వాటిని వాటిని మాత్రం తినవచ్చని చట్టం చెప్పిందా? లేదా? 15 సంవత్సరాలు దాటిన తర్వాత పవిత్ర ఉండదా?? 15సంవత్సరాలు దాటితే పవిత్రత పోయి అపవిత్రత వస్తుందా?? 7. కర్ణాటకలో గోమాంసం తినవద్దని ఎందుకు చట్టం చేయలేదు?? ఎక్కడపడితే అక్కడ కళ్యాణి బిర్యాని సెంటర్ లో పెద్ద ఎత్తున ప్రజలు భీఫ్ తింటున్నప్పుడు వాటి పై నిషేధం ఎందుకు లేదు?? 8. అగ్ని దేవుడు అని కొలుస్తారు. ఇల్లు తగలబడుతుంటే పూజిస్తారా? లేక ఆర్పుతారా?? ప్రజలకు పౌష్టికాహారం కావాలంటే వారి అలవాట్ల ప్రకారం అవకాశం కల్పిస్తారా లేక గొంతు పిసికి చంపేస్తారా?? 9.మీ మహాత్మాగాంధీ 25-7-1947లో కలెక్టెడ్ వర్క్స్ ఆప్ మహాత్మ వాల్యూమ్ 85లో గోమాంసంపై నిషేధం మంచిది కాదని, హిందూ మతం, అన్ని మతాల్లో కంటే మంచిదని అనిపించుకోవాలంటే, గోమాంసంపై నిషేధం ఉండకూడదని చెప్పినారు. కాయస్త కులానికి హిందూ అని పేర్కొన్న విషయం మంసం తినేవాడు మాత్రమే నిజమైన చెందిన వివేకానంద కూడా ఆవు మాంసం తినేవాడు మాత్రమే నిజమైన 10. భారతదేశంలో అత్యంత చౌకగా దొరికే ప్రోటీన్లు ఉన్న మాంసము గోమాంసం అని, దానిని పేద ప్రజలు ఆహారంగా ఉపయోగించుకోవచ్చని వీడి సావర్కర్ చెప్పటాన్ని ఆర్ఎస్ఎస్ మర్చిపోకూడదు. Beef should be available, as it was a source of cheap protein for the poor said by VDSavarkar. As for article 48 the state shall endeavour to organise agriculture and animal husbandry on modern and scientific lines and the shall, in particular take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and call and other milch and draught cattle. There is no Central Government Law on this. 11. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో గోహత్య చేయరాదని పేర్కొన్నారు. దానితోపాటు మద్యపాన నిషేధం, ధూమపాన నిషేధం, మత్తు పదార్థాల నిషేధం కూడా ఉన్నది. నిర్బంధ ప్రాథమిక విద్య కూడా ఆదేశ సూత్రాలను పొందుపరచటం జరిగింది. రాష్ట్రాలు ఈ విషయంపై దృష్టి సారించకుండా కేవలం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని రాష్ట్రాలలో మాత్రమే గోహత్యను నిషేధించారు. 12. కేరళ, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్రన్ రా ష్ట్రాల్లో అరుణాచల్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర లాంటి రాష్ట్రాలలో గోహత్య నిషేధము లేదు. కేవలం మత ప్రాతిపదికపై విశ్వాసాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో భీఫ్ పై నిషేధం పెట్టటం అమానుషం. 13.వినాయక చవితి ఈరోజుల్లో హిందువులు మూషికాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇంట్లో బట్టలు కొరికేస్తూ ఉంటే మూఢభక్తులు చూస్తూ ఉంటారా? కొడతారా? చంపుతారా? మరి భక్తి ఉన్నప్పుడు ఎందుకని ఎలుకలను చంపటానికి బోనులు, ఎలుకలు చంపడానికి హిట్ ఎందుకు పెడుతున్నారు??
బేతాళ సుదర్శనం భీఫ్ ప్రియుడు ఆలిండియా దళిత రైట్స్ ఫోరమ్
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు.
9491556706.